మాబడి', 'పాఠశాల' పుస్తకాల కృ ష్ణమూర్తి ఇక లేరు

Updated: January 1, 2020 12:00:15 AM (IST)

Estimated Reading Time: 1 minute, 24 seconds

మాబడి', 'పాఠశాల' పుస్తకాల కృ ష్ణమూర్తి ఇక లేరు

ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ రాసారు. వాటిలో ఎక్కువగా పాపులరైంది..మహర్షి చిత్రంలోని 'సుమం  ప్రతి సుమం' . ఈ పాట ఆయనకు పాటల రచయితగా మంచి  పేరు తెచ్చిపెట్టింది. 

నాయని మరణవార్త తెలిసిన వెంటనే స్థానికులు, రచయితలు, కవులు, పలువురు నేతలు కన్నీటిపర్యంతమయ్యారు. కృష్ణమూర్తి పార్థివదేహానికి శుక్రవారం మధ్యాహ్నం 12:30కి  చౌడేపల్లిలోని విజయవాణి స్కూల్‌ ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తెలుగు 100 వారి మృతికి నివాళులు అర్పిస్తోంది.

కామెంట్స్